వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస:మాజీ సీఎం వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
బుధవారం చింతాడ రవికుమార్ కుటుంబాన్నిు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పరామర్శించారు.రవికుమార్ కీ పార్టీ అండగా ఉంటుందని, కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.పోలీసులను రాజకీయాలకు వినియోగించడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు.
Comments
Loading comments...

