వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పురపాలక పరిధిలో రాజీవ్‌గాంధీ కూడలి వద్ద రహదారి పక్కన గుంత ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గుంతకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

