Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా వీర్‌భూమి వద్ద ఘన నివాళులర్పించిన ఆడే గజేందర్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 10:22 AM ఆదిలాబాద్General
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా వీర్‌భూమి వద్ద ఘన నివాళులర్పించిన ఆడే గజేందర్‌ - Udayam
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా బోథ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌ ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని గజేందర్‌ పేర్కొన్నారు. దేశ సమగ్రత, సామాజిక ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...