Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 11:09 AM విజయనగరంGeneral
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు - Udayam
బారత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా గజపతినగరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్ట్‌ డాక్టర్ సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు స్వర్గీయ రాజీవ్‌ గాంధీ సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సారికి వెంకటరమణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...