వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద నవంబర్ 19 నుంచి అర్హులకు రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో దరఖాస్తు చేసిన వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయనున్నారు.
నవంబర్ మొదటి వారంలో తుది జాబితా ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
Comments
Loading comments...

