Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం షబ్బీర్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 2:14 PM కామరెడ్డిGeneral
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం షబ్బీర్ - Udayam
హైదరాబాద్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వి. హనుమంతరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు మెట్టు సాయి, దీపక్ జాన్, ఫెరోజ్ ఖాన్, పాలుగోన్నారు.

Comments

G
Loading comments...