Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ సేవలు అమూల్యం

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 12:08 PM కామరెడ్డిGeneral
రాజీవ్ గాంధీ సేవలు అమూల్యం - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. సర్పంచ్ కాళోజీ విఠల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తేజ రావు పాటిల్, వార్డు సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...