Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నీలం మధు ముదిరాజ్

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 7:33 PM సంగారెడ్డిGeneral
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నీలం మధు ముదిరాజ్ - Udayam
ఆధునిక సాంకేతిక విప్లవానికి రాజీవ్‌ గాంధీ నాంది పలికారని మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. చిట్కుల్‌లో రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టెలికాం, కంప్యూటర్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు.

Comments

G
Loading comments...