Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీతో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 10:56 AM నిజామాబాద్General
రాజీతో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ - Udayam
ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భరత లక్ష్మీ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ , కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...