వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేశ్వరరావుపేట గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లే రహదారిపై కల్వర్టు నిర్మాణానికి రూ.26 లక్షల నిధులు మంజూరయ్యాయి.
కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రజల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కల్వర్టు నిర్మాణం చేపట్టనున్నారు.
Comments
Loading comments...

