Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేందర్ గౌడ్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:01 PM వికారాబాద్General
రాజేందర్ గౌడ్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపారు - Udayam
వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ మద్దతు తెలిపారు. జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు నిర్బంధించడం తగదన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విని, చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...