వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహణా సమీక్ష చేపట్టారు.
ఈ నెల 13న చేపట్టనున్న ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌కు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

