వార్తలకు తిరిగి వెళ్లండి

తానూ ల్యాండ్ పూలింగ్‌లో పాల్గొన్నానని, రైతుల త్యాగాల వల్లే అమరావతి మళ్లీ రాజధానిగా నిలిచిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తుళ్లూరు శివాలయం వద్ద ఆయన మాట్లాడుతూ, ఇదే గుడి నుంచి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పాదయాత్ర విజయం సాధించిందని గుర్తుచేశారు.
రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి నెలా భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

