వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్: రాజబహదూర్ వెంకట్రామారెడ్డి ఆశయాలే స్ఫూర్తిగా విద్యా సేవలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.రాజబహదూర్ వెంకట్రామారెడ్డి 157వ జయంతి సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని గ్రీన్ బెల్ట్, పద్మావతి కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆయన అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే అన్నారు
Comments
Loading comments...

