వార్తలకు తిరిగి వెళ్లండి

రాజారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి, ఉపాధ్యాయులను సన్మానించారు.
అనంతరం ప్రభుత్వం అందించిన షూలను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తేవాలని సర్పంచ్ జెల్ల బుచ్చన్న ఆకాంక్షించారు.
Comments
Loading comments...

