వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో రైతులకు 15 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు లేకుండా మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

