వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కాంగ్రెస్ కమిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు జవ్వాజి శేఖరౌడ్ సమక్షంలో సమావేశం నిర్వహించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలకు కమిటీలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

