Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపేటలో అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్‌ పట్టివేత

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:39 PM యాదాద్రి భువనగిరిGeneral
రాజాపేటలో అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్‌ పట్టివేత - Udayam
రాజాపేటలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రఘునాథపురం గ్రామానికి చెందిన తోకట్ల మధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తఖీయుద్దీన్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...