వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ముద్దాన సీతారాం అనారోగ్యంతో బుధవారం రాత్రి మారేడుబాకలో మృతి చెందారు. ఆయన గతంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ ఛైర్మన్గా సేవలందించారు.
సీతారాం మృతిపై మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

