Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం-రామభద్రపురం రోడ్డులో కూలిన కల్వర్ట్

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:41 PM విజయనగరంGeneral
తెర్లాం మండలం పణుకువలస అడ్డురోడ్డు వద్ద రాజాం-రామభద్రపురం రోడ్డులో కల్వర్టు గోడ కూలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరగకముందే కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ శశిభూషణ్, ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...