Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజా బహదూర్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
anji kummari Aug 22, 2026 2:43 PM మహబూబ్‌నగర్General
రాజా బహదూర్ జయంతి వేడుకలు - Udayam
హైదరాబాద్ నగర తొలి పోలీస్ కమిషనర్, విద్యావేత్త, సామాజిక సంస్కర్త కొత్వాల్ శ్రీ రాజా బహదూర్ వెంకటరమణ రెడ్డి 157వ జయంతి వేడుకలు మహబూబ్ నగర్ పట్టణంలోని 22వ డివిజన్ పరిధిగల పద్మావతి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యేన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలు కొనియాడారు.

Comments

G
Loading comments...