వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌కు నిరసనగా జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరని, ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

