వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు.
ఢిల్లీలో ఒకలా, రాష్ట్రంలో మరోలా కాంగ్రెస్ విధానం ఎందుకుందని ప్రశ్నించిన ఆయన, ప్రజా ఆస్తులను ప్రైవేటీకరించడం దుర్మార్గమని విమర్శించారు.
Comments
Loading comments...

