వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ డివిజన్ రాఘవేంద్ర కాలనీలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ రూ.25 లక్షల సొంత నిధులు కేటాయించారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నందారం నరసింహగౌడ్‌తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సొంత నిధులు వెచ్చించడం అభినందనీయమని నందారం నరసింహగౌడ్‌ను అభినందించారు.
Comments
Loading comments...

