Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్లలో సర్పంచ్ రిజర్వేషన్లతో సందడి

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:38 PM ప్రకాశం General
రాచర్లలో సర్పంచ్ రిజర్వేషన్లతో సందడి - Udayam
రాచర్ల మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లు వెలువడ్డాయి. ఆకవీడు, చిన్నగానిపల్లి, గౌతవరం, రాచర్ల, కాల్వపల్లి బీసీకి, చోళవీడు, అనంపల్లి, సోమిదేవిపల్లి, సత్యేలి ఓసీకి కేటాయించారు. జేపీ చెరువు, గుడిమెట్ట, ఓవీపల్లి ఓసీ మహిళలకు, పాలకవీడు, యడవల్లి ఎస్సీకి కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి పెరిగింది.

Comments

G
Loading comments...