వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల మండల విద్యాశాఖ అధికారి-2గా విజయభాస్కర్‌రెడ్డి శనివారం ఎమ్మార్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండల విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు, నాయకులు విజయభాస్కర్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

