వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుల కొరతను తెలుసుకున్న మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తన సొంత నిధులతో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు.
10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. సైన్స్ ల్యాబ్ సామగ్రి, కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

