Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగా న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 06, 2026 3:34 PM అమరావతిGeneral
అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగా న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు - Udayam
అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆస్తుల వేలాన్ని వేగంగా పూర్తి చేసి బాధితులకు పరిహారం అందించాలని సూచించారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకునే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా స్వాతంత్ర వేడుకలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.

Comments

G
Loading comments...