వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లు కనిపించడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఆరోపించారు.
పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

