Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల నీటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీనివాస్‌ గౌడ్‌

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 27, 2026 2:39 PM మహబూబ్‌నగర్General
జూరాల నీటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీనివాస్‌ గౌడ్‌ - Udayam
జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పంపులు ఎందుకు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూరాలలో నీటి నిల్వ 7.1 టీఎంసీలకు చేరుకుందని, త్వరలో గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం వెంటనే ఎత్తిపోతల పథకాలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...