వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాన్ని ఎండోస్కోపిక్ కెమెరాతో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫెసర్ యోగేశ్ సోనకేసరియా సీల్డ్ కవర్‌కు రంధ్రం చేసి ప్రశ్నలను రికార్డు చేసినట్లు తెలిపారు.
ప్రశ్నపత్రం నకళ్లను విద్యార్థులకు రూ.11 వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రొఫెసర్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

