వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికో ప్రియాంక హత్య 3వ తేదీన జరిగితే 6వ తేదీ వరకు నిందితులను ఎందుకు రిమాండ్‌కు తరలించలేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. సోమవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన CI బాజీలాల్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని మార్గాని భరత్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

