Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాణాపై రాఠీ రివెంజ్‌

Follow Udayam on Google
రాణాపై రాఠీ రివెంజ్‌ - Udayam
ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో గత సీజన్‌లో నితీష్‌ రాణాతో జరిగిన వివాదానికి స్పిన్నర్‌ దిగ్వేష్‌ సింగ్‌ రాఠీ ఈసారి బదులిచ్చాడు. తాజా మ్యాచ్‌లో రాణాను ఔట్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. గత సీజన్‌లో రాణా సెంచరీతో పాటు రాఠీ నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌ను అనుకరించి చర్చనీయాంశమయ్యాడు. ఈసారి వికెట్‌ తీసిన రాఠీ తన రివెంజ్‌ను పూర్తి చేయడంతో ఈ ఘటన అభిమానులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...