వార్తలకు తిరిగి వెళ్లండి

క్వాంటం కంప్యూటింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ ప్రత్యేక భేటీ జరిగింది.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని ప్రతిభ చాటినందుకు సీఎం విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో ఆధునిక కోర్సుల్లో మరింతగా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

