Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 6:01 PM సిద్దిపేటGeneral
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని పాఠశాలలో జిరాక్స్ కమ్ ప్రింటర్, వాటర్ ప్యూరిఫైయర్‌లను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సృజనాత్మకత పెంపొందించేలా బోధన ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...