Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల ప్రయాణంతో క్వాంటాస్ విమానం రికార్డు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 29, 2026 11:52 AM జాతీయంGeneral
24 గంటల ప్రయాణంతో క్వాంటాస్ విమానం రికార్డు - Udayam
క్వాంటాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ ఏ350 విమానం వాణిజ్య విమానాల్లో అత్యంత సుదీర్ఘ ప్రయాణ రికార్డు సాధించింది. మెల్‌బోర్న్ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలౌస్ వరకు 23,075 కిలోమీటర్లు ప్రయాణించి 24 గంటల 23 నిమిషాల్లో చేరుకుంది. జులై 27న బయలుదేరిన ఈ విమానం 28న ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయంలో ల్యాండ్ అయింది. ప్రయాణంలో 12 మంది సిబ్బంది ఉన్నారు. గత రికార్డు బోయింగ్ 777 పేరిట ఉంది.

Comments

G
Loading comments...