వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలంలోని ప్యార్ ముర్ లో గల దత్త సాయి ఆశ్రమ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి కి వినతి పత్రం సమర్పించారు.
సానుకూలంగా స్పందించిన ఆయన ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నిధుల మంజూరికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందులో చైర్మన్ రామ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భోజనారెడ్డి,రామకృష్ణ, సురేందర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

