Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్‌గ్రిడ్‌తో పంట నష్టం.. న్యాయం చేయాలని రైతుల వినతి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:35 PM నంద్యాలGeneral
పవర్‌గ్రిడ్‌తో పంట నష్టం.. న్యాయం చేయాలని రైతుల వినతి - Udayam
బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. కలగొట్ల గ్రామానికి చెందిన రైతులు తమ పొలాల్లో పవర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయడంతో పంట నష్టపోయామని, ఇప్పటివరకు న్యాయం జరగలేదని తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...