వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘పవర్ ఎగ్జిబిషన్–2026’ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
18 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉన్నా నిరంతర సరఫరా అందిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తూనే, ఉద్యోగుల సంక్షేమానికి రూ.కోటి ప్రమాద బీమా కల్పించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

