Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌ కల్యాణ్‌ కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్నారు.

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:12 PM అమరావతిGeneral
పవన్‌ కల్యాణ్‌ కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. - Udayam
కేరళలో వైద్య చికిత్స ముగించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి తిరిగి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

Comments

G
Loading comments...