Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్‌కు లైఫ్ కేర్ రాజశేఖర్ ధన్యవాదాలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:19 PM చిత్తూరుGeneral
పవన్ కళ్యాణ్‌కు లైఫ్ కేర్ రాజశేఖర్ ధన్యవాదాలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో తనకు స్థానం కల్పించిన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు లైఫ్ కేర్ దొర రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మదనపల్లె అసెంబ్లీ కమిటీలో స్థానం పొందిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...