Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఈటల

Follow Udayam on Google
Girish Bidkar Sep 02, 2026 7:45 PM హైదరాబాద్General
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఈటల - Udayam
కూకట్‌పల్లి గోపాల్‌నగర్‌లో పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అభినందించారు. యువతకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...