Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవీ సింధు గాడ్జెట్‌ చర్చ

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 03, 2026 6:44 AM ఆల్ ఇండియా క్రీడలు
పీవీ సింధు గాడ్జెట్‌ చర్చ - Udayam Digital
అవయవదాన అవగాహన సదస్సులో పీవీ సింధు నుదుటిపై కనిపించిన గడ్డను పింపుల్‌గా భావించి పలువురు చర్చించుకున్నారు. అయితే అది ‘టెంపుల్‌’ పేరుతో రూపొందించిన ప్రత్యేక గాడ్జెట్‌ అని తేలింది. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ గాడ్జెట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో పీవీ సింధు ధరించిన పరికరంపై ఆసక్తికర చర్చ సాగింది.

Comments

G
Loading comments...