వార్తలకు తిరిగి వెళ్లండి
భారత మాజీ ప్రధాని, భారతరత్న దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు ముఖ్య నాయకులు పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశానికి ఆయన చేసిన ఆర్థిక, విద్యా సంస్కరణలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.
Comments
Loading comments...

