Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్స్ పోలియో అవగాహన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jun 28, 2026 12:29 PM హైదరాబాద్General
పల్స్ పోలియో అవగాహన - Udayam
దుండిగల్ సర్కిల్ బౌరంపేట్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి అని, "నిండు జీవితానికి రెండు చుక్కలు" నినాదాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బాధ్యతాయుతంగా సహకరించాలని కృష్ణారెడ్డి కోరారు.

Comments

G
Loading comments...