Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొట్టుకున్న మూడు కార్లు

Follow Udayam on Google
రూప దేవి Jun 28, 2026 3:09 PM నల్గొండGeneral
ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొట్టుకున్న మూడు కార్లు - Udayam
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై మూడు కార్లు ఒకదానికొకటి ఘోరంగా ఢీకొన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ముందు వెళ్తున్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న మరో రెండు కార్లు వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలవగా, పోలీసులు వాహనాలను తొలగించి హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...