వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నాలాల్లో ప్లాస్టిక్, కేబుల్ వైర్లు, సోఫాలు, పరుపులు వేయడంతో వరద నీరు నిలిచిపోతోందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం హైడ్రా డీఆర్ఎఫ్, మెట్ బృందాలు మెహిదీపట్నం, మియాపూర్, చందానగర్, కృష్ణానగర్ నాలాల్లో 24x7 శ్రమిస్తూ లారీల కొద్దీ చెత్తను తొలగిస్తున్నాయి.
వరద ముప్పు తప్పించేందుకు ప్రజలు నాలాల్లో చెత్త వేయవద్దని ఆయన సూచించారు.
Comments
Loading comments...

