Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 28, 2026 2:56 PM హైదరాబాద్General
స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం - Udayam
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి గడ్డం ప్రసాద్ గారు కేసీఆర్ అప్పులపై అబద్ధాలు చెప్పడం సరికాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని ఆర్‌బీఐ, కాగ్ లెక్కలతో కేంద్రమే పార్లమెంట్‌లో స్పష్టం చేసిందన్నారు. కానీ స్పీకర్, ఇతరులు నోటికొచ్చినట్లు రూ.8 నుంచి 10 లక్షల కోట్ల అప్పులంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...