వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టు మండలంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల బీజేపీ అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
డాక్టర్ ప్రియాంక, ఆయుష్ వైద్యురాలు డాక్టర్ ఎస్. నాన్సీ గ్రేస్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Comments
Loading comments...

