Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టులో అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ దుకాణాలు, పాఠశాలల్లో తనిఖీలు

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 5:04 PM చిత్తూరుGeneral
పూతలపట్టులో అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ దుకాణాలు, పాఠశాలల్లో తనిఖీలు - Udayam
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామ పంచాయతీలో రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు జైకృష్ణ కిరణ్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ దుకాణాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రభుత్వ పథకాల అమలు, రేషన్‌ సరుకుల పంపిణీ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా అధికారి ఎన్‌.వెంకటరాముడు, పౌర సరఫరాల మండల అధికారి లక్ష్మీ, ఉన్నారు.

Comments

G
Loading comments...